ఈనాడు దినపత్రిక ఆదివారం పుస్తకంలో వెలువడే 'మంచి మాట' శీర్షిక.
(A collection of Manchi Maata column printed every Sunday in Eenadu Sunday book.)
Sunday, September 20, 2015
గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టకపోవచ్చు, కానీ విజయపథంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది.
No comments:
Post a Comment