ఈనాడు దినపత్రిక ఆదివారం పుస్తకంలో వెలువడే 'మంచి మాట' శీర్షిక.
(A collection of Manchi Maata column printed every Sunday in Eenadu Sunday book.)
Monday, May 11, 2015
ఒకటి రెండు లోపాలున్నాయని మొత్తం మానవత్వం మీదే నమ్మకాన్ని పోగోట్టుకోకు. మానవత్వం అనేది మహా సముద్రం లాంటిది. ఒడ్డున ఉండే కాసిని మురికి నీళ్ళు సముద్రం మొత్తాన్ని మురికిగా మార్చలేవు.
No comments:
Post a Comment