Wednesday, January 12, 2022

 విజేతల దగ్గర ఎప్పుడూ ఉండే ఆయుధాలు రెండు . . మౌనం, చిరునవ్వు. సమస్యలు పరిష్కరించుకోవడానికి నవ్వు, సమస్యలు రాకుండా జాగ్రత్త పడటానికి నవ్వు.

Monday, December 13, 2021

 ప్రతీరోజూ తెల్లవారేసరికి రెండు మార్గాలు . . . ఇంకా నిద్రిస్తూ కలలు కనడం, లేచి ఆ కలల సంగతి తేల్చడం.

Sunday, November 21, 2021

 వాదించేవారికి ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలవు.

Sunday, November 7, 2021

 అతి కష్టమైన పని నిన్ను నీవు తెలుసుకోవడం. అతి సులభమైన పని ఇతరులకు సలహాలు ఇవ్వడం.

Tuesday, November 2, 2021

అదృష్టం అంటే ఆస్తిపాస్తులు కాదు . . చేతి నిండా పని, కడుపునిండా తిండి, కంటినిండా నిద్రతోపాటు కష్టసుఖాలను పంచుకునే సన్నిహితులు ఉండటం.

Sunday, October 24, 2021

 అతి కష్టమైన పని నిన్ను నీవు తెలుసుకోవడం. అతి సులభమైన పని ఇతరులకు సలహాలు ఇవ్వడం.

Saturday, December 12, 2015

పుట్టినప్పుడు ఈ ప్రపంచంలో మనకు స్నేహితులు లేరు శత్రువులూ లెరు. మన మాట, మనస్తత్వం, ప్రవర్తనలతో ఎదుటివారిని స్నేహితులుగానో శత్రువులుగానో మార్చుకుంటాం.